User Name:

Password:

Forgot Password?

New User Register

Search Hotels





Adults Children


 
 
Home >> Tirupati News >> తిరుమల కాటేజ్‌లో పేలిన గీజర్

Tirupathi newsBack

తిరుమల కాటేజ్‌లో పేలిన గీ

Posted on 16 Jan ,2011

TIRUMALA: తిరుమలలోని కాటేజ్‌లో సోమవారం ప్రమాదవశాత్తు గీజర్ పేలింది. ఈ ఘటనలో కాటేజ్‌లోని ఫర్నిచర్ ధ్వంసం అయ్యింది. పేలుడు దాటికి ఓ గోడ పాక్షికంగా దెబ్బతింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగకపోవటంతో టీటీడీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

 
back to top